ఫలితాల ముందు ఏపి కి తుఫాను దెబ్బ...! || Oneindia Telugu

2019-04-26 979

Another storm threatened to Andhra Pradesh. A severe deterioration in the south-eastern Bay of the Indian Ocean became depleted Friday. According to the Indian Meteorological Department, 1140 km east-southeast of Sri Lanka, 1490 km southeast of Chennai and 1760 km south-east of Machilipatnam.
#appolitics
#cyclone
#phani
#apgovernment
#eletions
#tdp
#ycp
#janasena
#tamilnadu

ఏపి పై ప్రక్రుతి ప్రకోపించబోతోంది. తుపాను రూపంలో మరో విపత్తు ఏపిని అతలాకుతలం చేయబోతోంది. ఎన్నికల తర్వాతే ఏదైనా అనే భావనలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు తుపాన్ వస్తే ముందుండి ప్రజల ప్రాణాలు ఎంతవరకు కాపాడతారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి అనుకోని విపత్తు ఎన్నికల ఫలితాల ముందు వస్తే నాయకులు ఎంతవరకు రాష్ట్రాన్ని కాపాడతారనేది కూడా ఆసక్తిగా మారింది.

Videos similaires